హోమ్ / వంటకాలు / మురుకులు

Photo of Murukulu by Chinnaveeranagari Srinivasulu at BetterButter
862
1
0.0(0)
0

మురుకులు

Feb-22-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మురుకులు రెసిపీ గురించి

చిరు తిండి,స్నాక్స్ లాగా తింటారు.పిల్లలు చాల ఇష్టంగా తింటారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. బియ్యం 2కప్పు
  2. మినపప్పు 1కప్పు
  3. పుటనాల పప్పు 1కప్పు
  4. పల్లీలు పావుకప్పు
  5. వంటసోడా చిటికెడు
  6. ఉప్పు తగినంత
  7. జీలకర్ర 1 స్పూన్
  8. నువ్వులు 2స్పూన్
  9. నూనె సరిపడా
  10. కారం కొద్దిగ

సూచనలు

  1. బియ్యం ను దోరగా వేయించాలి
  2. మినపప్పు వేయించాలి
  3. పల్లీలు వేయించాలి
  4. వేయించిన బియ్యం,మినపప్పు,పుట్నాలపప్పు,పల్లీలు మెత్తగా పొడి చేసుకోవాలి
  5. ఇందులో ఉప్పు,కారం, వంటసోడా,జీలకర్ర,నువ్వులు,వేసి నీళ్ళు పోసి మురుకుల పిండి ల కలుపుకోవాలి
  6. పాన్ పెట్టి నూనె వేడి చేయాలి.పిండిని చుట్లు వత్తుకొని కాగిన నూనె లో వేయాలి.అంతే మురుకులు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర