హోమ్ / వంటకాలు / చికెన్ కట్లెట్

Photo of Chicken cutlet by SwathiBindhu Peeta at BetterButter
32
6
0.0(0)
0

చికెన్ కట్లెట్

Feb-23-2019
SwathiBindhu Peeta
45 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చికెన్ కట్లెట్ రెసిపీ గురించి

ఎక్కువ ప్రోటీన్లు కలిగిన స్నాక్ పదార్థం.

రెసిపీ ట్యాగ్

 • నాన్ వెజ్
 • మీడియం/మధ్యస్థ
 • వేయించేవి
 • సైడ్ డిషెస్
 • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

 1. చికెన్ 250 గ్రాములు
 2. బంగాళాదుంపలు 4
 3. నూనె వేయించడానికి తగినంత
 4. అల్లం వెల్లుల్లి ముద్ద 1 టీ స్పూను
 5. ఉప్పు 1 టీ స్పూను
 6. కారం 1/2 టీ స్పూన్
 7. పసుపు 1/4 టీ స్పూను
 8. మిరియాల పొడి 1/2 టీ స్పూను
 9. తరిగిన పచ్చిమిర్చి 1 టీ స్పూను
 10. తరిగిన అల్లం 1/2 టీ స్పూను
 11. తరిగిన వెల్లుల్లి 1/2 టీ స్పూను
 12. తరిగిన ఉల్లిపాయలు 1
 13. తరిగిన కొత్తిమీర 1 టీ స్పూను
 14. గుడ్డు 1
 15. బ్రేడ్ ముక్కలు 5
 16. నిమ్మచేక్క 1/2

సూచనలు

 1. ముందుగా బ్రేడ్ ముక్కలను పొడిగా చేసుకోవాలి. అలాగే ఎగ్ నీ పగల కొట్టి బాగా కలుపుకోవాలి. ఒక కుక్కర్ లో చికెన్ వేసి అందులో ఉప్పు, కారం, పసుపు, అల్లుంవేల్లుల్లి ముద్ద, మిరియాలపొడి వేసి బాగా కలుపుకోవాలి.
 2. ఇప్పుడు పైన మిశ్రమానికి బంగాళదుంప ముక్కలను కూడా కలిపి కొంచం నీళ్లు పోసి 4-5 విసేల్ వచ్చేవరకు వుదికించాలి
 3. ఇప్పుడు చికెన్ నీ చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అలాగే బంగాళదుంప తొక్కలను తీసివేయాలి.
 4. పొయ్యి మీద ఒక బాన్నిః పెట్టీ నూనె వేసుకుని అది వేడక్కాక అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
 5. ఇప్పుడు అందులో తరిగిన ఉల్లిపాయలు వేసుకుని వేయించాలి.
 6. ఇప్పుడు అందులోముక్కలుగా చేసుకున్న చికెన్ మరియు బంగాళదుంప ను వేసి బాగా కలుపుకోవాలి.
 7. చివరిగా అందులో కొంచం తరిగిన కొత్తిమీర వేసుకుని దించేయాలి.
 8. దించిన మిశ్రమాన్ని చాలర్చి అందులో కొంచం నిమ్మరసం.వేసుకుని బాగా కలుపుకోవాలి.
 9. కింది విధంగా కట్లెట్ లా చేసుకోవాలి.
 10. గుడ్డు మిశ్రమం లో ఆ కట్లేట్ నీ ముంచాలి.
 11. ముంచిన కట్లెత్ నీ ఇలా బ్రేడ్ పొడి లో ముంచాలీ.
 12. ఈ విధంగా అన్ని సిద్ధం చేసుకోవాలి.
 13. ఒక బన్నీ లో నూనె పోసుకుని అది వేడక్కాక సిద్దంగా వున్న కట్లెట్లను వేసుకుని వేయించాలి.
 14. ఇలా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
 15. ఇలా అన్ని. ఖట్లెట్లను వేయించి ఒక సర్వింగ్. గిన్నె లో తీసుకుని అందరికీ వడ్డించండి. టమాటో. కెచప్ తో చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర