హోమ్ / వంటకాలు / మటర్ పరోట

Photo of Matar parota by Himabindu  at BetterButter
471
2
0.0(0)
0

మటర్ పరోట

Feb-24-2019
Himabindu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటర్ పరోట రెసిపీ గురించి

మటర్ పరోట ఇది ఆరోగ్యానికి చాల మంచిది...చాల రుచిగ ఉంచింది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు

కావలసినవి సర్వింగ: 3

  1. 1 1/2 కప్పు మటర్
  2. 1 కప్పు గోధుమ పిండి
  3. 2 పచ్చిమిర్చి
  4. చిన్న అల్లం ముక్క
  5. కొతిమీర గుప్పెడు
  6. 1చెంచా గరంమసాల
  7. 1 చెంచా జీలకర్ర
  8. 1 చెంచా ధనియాల పొడి
  9. ఉప్పు రుచికి తగినంత

సూచనలు

  1. ముందుగా మటర్ ని 5 గంటలు నాన బెట్టుకోవాలి.ఇప్పుడు నానబెట్టిన మటర్ ని 1 కప్పు కి 2 కప్పుల నీరు పోసి 5 విసిల్స్ వచ్ఛే వరకు కుక్కర్ లో ఉడికించుకోవాలి.
  2. ఇప్పుడు ఉడికించుకున్న మటర్ ని కొంచెం ఆరనివ్వాలి,తరువాత మటర్,మిర్చి,అల్లం గ్రైండ్ చేసుకోవాలి.
  3. ఇప్పుడు ఒక బౌల్ లొ గోధుమ పిండి తీసుకొని అందులొ గ్రైండ్ చేసుకున్న మిశ్రమం,జీలకర్ర,గరంమసాల,కొతిమీర,ధనియాల పొడి,ఉప్పు వేసుకొని ముద్ద లా కలుపుకోవాలి.
  4. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలి పెనం వేడయ్యే లోపు ముద్దలా చేసుకున్న మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా తీసుకొని చదునుగ రుద్ది,రుద్దిన పరోటాని పెనం మీద వేసుకొని 1 చెంచా నూనె వేసి కాల్చుకోవాలి.
  5. అంతే ఎంతో రుచికరమైన మటర్ పరోట రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర