హోమ్ / వంటకాలు / పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తో

Photo of Paneer kheer with dry fruits by Vasuki Pasupuleti at BetterButter
329
7
0.0(0)
0

పనీర్ పాయసము డ్రై ఫ్రూయిట్స్ తో

Feb-24-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • గుజరాత్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. సేమ్యా 200 గ్రాములు
  2. పాలు ఒక లీటర్
  3. అర కెజి పంచదార లో కొంచెము తగ్గించి
  4. జీడిపప్పు 100 గ్రాములు
  5. బాదం పప్పులు 10
  6. ద్రాక్ష 25 గ్రాములు
  7. సారా పప్పు 3 చెంచాలు
  8. యాలకులు 6
  9. నెయ్యి 5 చెంచాలు
  10. ఒక కప్ మిగడి

సూచనలు

  1. ముందుగా 1 లీటర్ పాలు 200 గ్రాముల పన్నీర్ 200 గ్రాముల సేమ్యా తీసుకొని జీడిపప్పు, ద్రాక్ష, సారా పప్పు బాదం పప్పు అన్ని కోసుకుని ఉంచాలి తరువాత సేమ్యా నెయ్యి లో వేపాలి
  2. స్టవ్ మీద గిన్నెలో పాలు పోసి మరగనివ్వాలి
  3. పన్నీర్ ని తురుముకోవాలి ఇలాగ
  4. అన్ని డ్రై ఫ్రూయిట్స్ ని వేపుకోవాలి
  5. కొంచెము పంచదార లో యాలకులు వేసి మిక్సక్సీకి వెయ్యాలి
  6. బాండీలో నెయ్యి వేసి సేమ్యా వేపాలి దోరగా
  7. బాగా మరిగే పాలల్లో సేమ్యా వేసి బాగా ఉడికించాలి
  8. సేమ్యా కొంచెము సేపు ఉడికించిన తరువాత పంచదార వేసి బాగా కలపాలి
  9. తరువాత పన్నీర్ వేసి బాగా కలపాలి
  10. కొన్ని డ్రై ఫ్రూయిట్స్ వేసి బాగా కలపాలి
  11. పాల మీద వున్న మిగడి వేసి బాగా కలపాలి
  12. మిగిలిన డ్రై ఫ్రూయిట్స్ ని వేసి బాగా కలపాలి
  13. రుచికరమైన పన్నీర్ పాయసము సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర