BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పాలక్ కాబూలీ చనా కర్రీ

Photo of kabuli chana palak curry by మొహనకుమారి jinkala at BetterButter
123
2
0(0)
0

పాలక్ కాబూలీ చనా కర్రీ

Feb-25-2019
మొహనకుమారి jinkala
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ కాబూలీ చనా కర్రీ రెసిపీ గురించి

ఈ కరీ చపాతీ పూరి లోకి చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • కిట్టి పార్టీలు
  • మహారాష్ట్ర
  • ఉడికించాలి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. కాబూలీ చనా ఒక కప్
  2. పాలకూర పేస్ట్ కప్
  3. తగినంత ఉప్పు
  4. అల్లంవెల్లుల్లి పేస్ట్ స్పూన్
  5. వెల్లుల్లి ముక్కలు ఒక స్పూన్
  6. ఉల్లిపాయముక్కలు కప్
  7. జీలకర్ర స్పూన్
  8. నూనె 2 స్పూన్లు
  9. బట్టర్ ఒక స్పూన్
  10. నిమ్మకాయ రసం ఒక చెక్కరసం
  11. కారం ఒక స్పూన్
  12. పచ్చిమిర్చి ఒకటి
  13. చనా మసాలపొడి ఒక స్పూన్
  14. ధనియాలపొడి హాఫ్ స్పూన్

సూచనలు

  1. పాలకూరని వేడినీటిలో వేసి కాసేపు మరిగించి తీసి చల్లారాక పేస్ట్ చేసుకోవాలి
  2. మిక్సీలో ఒక పచ్చిమిర్చి పాలకూర వేసి పేస్ట్ చెయ్యాలి
  3. కాబూలీ సనగల్ని నానబెట్టి ఉడికించుకోవాలి
  4. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి జీలకర్ర వెలుల్లి వేసి వేగాక
  5. ఉల్లిపాయముక్కలు ఉప్పు వేసి వేగాక
  6. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక
  7. ఉడికించిన శనగలు వేసి వేయించాలి
  8. పాలకూర పేస్ట్ వేసి కలిపి చనమసాల ధనియాల పొడి కారం ఉప్పు సరిచూసుకొని వేసి కలిపి
  9. అన్ని కలిపి కొంచెం నీరు వేసి ఉడికించాలి
  10. ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండాలి
  11. ప్లేట్ లోకి తీసుకొని బట్టర్ వేసి సర్వ్ చెయ్యాలి
  12. ఉల్లిపాయముక్కలు తో గార్నిష్
  13. రోటీ తో పాలక్ చన కరీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర