రాగి దోస | RAGI DOSA Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  25th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of RAGI DOSA by Prathyusha Mallikarjun at BetterButter
రాగి దోసby Prathyusha Mallikarjun
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

11

0

రాగి దోస

రాగి దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RAGI DOSA Recipe in Telugu )

 • రాగులు 2కప్పులు
 • మినప్పప్పు 1 కప్పు
 • బియ్యం 1 కప్పు
 • ఉప్పు తగినంత
 • నీళ్లు సరిపడా
 • నూనె

రాగి దోస | How to make RAGI DOSA Recipe in Telugu

 1. ముందుగా రాగులు, మినప్పప్పు, బియ్యం కడిగి 5 గంటలు నానబెట్టాలి.
 2. వాటిని మళ్ళీ కడిగి నీళ్ళుపోసి రుబ్బుకొని ఉప్పు వేసి కలిపిపెట్టుకోవాలి.
 3. ఆ పిండిని పెనం మీద దోసలా పోసుకోవాలి.
 4. ఒక వైపు కాలాక ప్లేట్ లోకి తీసుకోవాలి. రాగి దోస రెడి.

Reviews for RAGI DOSA Recipe in Telugu (0)