హోమ్ / వంటకాలు / పెసరపప్పుతో పొన్నగంటికూర టమాటా పప్పు

Photo of Moong dal water Amaranthus tomato dal by kalyani shastrula at BetterButter
544
2
0.0(0)
0

పెసరపప్పుతో పొన్నగంటికూర టమాటా పప్పు

Feb-26-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పుతో పొన్నగంటికూర టమాటా పప్పు రెసిపీ గురించి

పప్పు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • ప్రెజర్ కుక్
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. కప్ పెసరపప్పు
  2. కప్ పొన్నగంటికూర
  3. 4టమాటాలు
  4. 5పచ్చిమిర్చి పోపుకు నూనె

సూచనలు

  1. పెసరపప్పు కడిగి తగినన్ని నీళ్లు పోసి ఉంచుకోవాలి .
  2. ఇందులో తరిగిన పొన్నగంటి కూర వేయాలి
  3. టమాటా కూడా తరిగి వేయాలి
  4. కొన్ని నీళ్లు పోసి కుక్కర్ మూత పెట్టి మూడు విసిల్స్ వచ్చేవరకు ఉంచి తీయాలి
  5. ఇప్పుడు పప్పును బాగా మెదిపి ఉప్పు ,కారం వేయాలి
  6. కాసేపు ఉడకనిచ్చి ,ఒక మూకుడులో నూనెవేసి ,శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,పసుపు ,ఇంగువ ,కరివేపాకు ,వేసి చేసిన పోపును పప్పులో కలపాలి .కమ్మటి ఎన్నో పోషకాలు కలిగిన పప్పు రెడీ .
  7. టమాటా బదులు చింతపండు వేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర