హోమ్ / వంటకాలు / అరికెలు వెజిటబుల్ పనీర్ పులావ్

Photo of Kodo Millets vegetable paneer pulav  by Sadhhna praveen at BetterButter
684
4
0.0(0)
0

అరికెలు వెజిటబుల్ పనీర్ పులావ్

Feb-26-2019
Sadhhna praveen
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

అరికెలు వెజిటబుల్ పనీర్ పులావ్ రెసిపీ గురించి

చాలా బలమైన మరియు ప్రోటీన్లు కలిగిన రెసిపీ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఉడికించాలి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరికెలు ఒక కప్పు
  2. నీళ్లు 3 కప్పులు
  3. బ్రోకలి పావు ముక్క
  4. కారట్ ఒకటి
  5. అలుగడ్డ ఒకటి
  6. పచ్చి బాటని రెండు టేబుల్లో స్పూన్స్
  7. ఉల్లిపాయ సగం
  8. పచ్చి మిరపకాయలు 4
  9. పనీర్ 100 గ్రాములు
  10. ఉప్పు తగినంత
  11. ధనియాల పొడి పావు టీస్పూన్
  12. జీలకర్ర పొడి 1/4 టీ స్పూన్

సూచనలు

  1. ముందుగా అరికెలను కడిగి నీళ్ళు పోసి రెండు గంటలు నాన పెట్టుకోవాలి
  2. ఇప్పుడు అన్ని కూరగాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి
  3. ఇప్పుడు స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టి రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసుకోవాలి
  4. నూనె వేడి ఎక్కాక ఉల్లిపాయ మరియు పచ్చి మిరపకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి
  5. ఇప్పుడు సన్నగా తరిగిన కూరగాయ ముక్కల్ని మరియు పచ్చి బాటని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి
  6. అంతా బాగా వేగనివ్వాలి
  7. ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు పోసుకోవాలి
  8. అందులో కొద్దిగా ఉప్పు, జీలకర్ర పొడి, దనియా పొడి వేసుకోవాలి
  9. నీరు బాగా మరిగాక నానిన అరికెలను వేసుకోవాలి
  10. ఇప్పుడు పనీర్ ముక్కలు కూడా వేసుకోవాలి
  11. మూత పెట్టి 4 విజిల్లు రానివ్వాలి
  12. అంతే ఎంతో ఆరోగ్య కరమైన అరికెల వెజిటబుల్ పన్నీర్ పులావ్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర