హోమ్ / వంటకాలు / చామకూర పకోడీ

Photo of Arbi / Taro  leaves pakora  by kalyani shastrula at BetterButter
1070
2
0.0(0)
0

చామకూర పకోడీ

Feb-27-2019
kalyani shastrula
30 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చామకూర పకోడీ రెసిపీ గురించి

చేమకూర తో చేసే స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 2కప్స్ తరిగిన చేమకూర
  2. 1కప్ సెనగపండి
  3. 4 tbsn పెసర పిండి
  4. 2tbsb బియ్యం పిండి
  5. స్పూన్ ధనియా పొడి
  6. స్పూన్ కారం
  7. తగినంత ఉప్పు
  8. స్పూన్ చింతపండు గుజ్జు
  9. స్పూన్ జిలకర
  10. స్పూన్ సోంపు
  11. కొత్తిమీర 2tbsn
  12. గోలించడానికి నూనె
  13. 2 tbsn పల్లీలు

సూచనలు

  1. ముందుగా 2కప్స్ చేమకూర తరిగి పెట్టుకోవాలి
  2. 1కప్ సెనగ పిండి tisukovali
  3. ఉప్పు ,కారం ధనియా పొడి ఇంగువ పసుపు ,జిలకర ,సోంపు వేసి కలపాలి
  4. ఇప్పుడు కొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి
  5. ఇందులో తరిగిన చేమకూర వేసుకోవాలి
  6. ఈ విధం గా కలుపుకోవాలి
  7. ఇప్పుడు పెసర పిండి ,బియ్యం పిండి వేసుకొని కొద్దిగా కారం కూడా వేసుకోవాలి
  8. చింత ఒఅందు గుజ్జు వేసుకోవాలి
  9. మొత్తం మరోసారి కలపాలి
  10. ఇప్పుడు పల్లీలు కూడా వేసి కలుపుకోవాలి
  11. వీటిని పకోడీ వలె కాగుతున్న నూనెలో వేయాలి .
  12. రెండువైపులా బాగా కాలాక తీసుకోవాలి
  13. ఎంతో కమ్మగా ఉండే పకోడీలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర