హోమ్ / వంటకాలు / ప్రోటీన్ లస్సి

Photo of Protein lassi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
862
3
0.0(0)
0

ప్రోటీన్ లస్సి

Feb-27-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
0 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ప్రోటీన్ లస్సి రెసిపీ గురించి

ప్రోటీన్స్ ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. గట్టి పెరుగు 1గ్లాస్
  2. చెక్కర తగినంత
  3. ఇలాయిచి 1
  4. జీడి పప్పు 10
  5. బాదాం 5
  6. పిస్తా 4
  7. ద్రాక్ష 6
  8. పుచ్చకాయ పప్పు 10
  9. ఐస్ క్రీమ్ 3స్పూన్

సూచనలు

  1. చెక్కర,జీడిపప్పు,బాదం,పిస్తా,పుచ్చకాయ పప్పులు,మిక్షి పట్టాలి.
  2. ఇందులో పెరుగు,ఐస్ క్రీమ్ వేసి ఒక సారీ తిప్పాలి.
  3. ఇలా గిన్నె లో వేసుకోవాలి.
  4. గ్లాస్ లో వేసుకోవాలి.
  5. ద్రాక్ష ను కట్ చేసి వేసి,జీడి పప్పు చిన్న ముక్కలు చేసి వేయాలి.
  6. ప్రోటీన్ లస్సి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర