హోమ్ / వంటకాలు / రాగి సంకటి,చికెన్

Photo of Ragi sankati,chicken  by Kiran Gopisetti at BetterButter
895
2
0.0(0)
0

రాగి సంకటి,చికెన్

Feb-27-2019
Kiran Gopisetti
30 నిమిషాలు
వండినది?
60 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి సంకటి,చికెన్ రెసిపీ గురించి

రాగి సంకటి, చికెన్

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • పిల్లలకు నచ్చే వంటలు
  • దక్షిణ భారతీయ
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 2

  1. సంకటికి:- రాగి పిండి 1గ్లాస్
  2. బియ్యం 1/2 గ్లాస్
  3. ఉప్పు 1/4 స్పూన్
  4. నెయ్యి 2స్పూన్స్
  5. చికెన్:-
  6. చికెన్ 1/4 kg
  7. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1స్పూన్
  8. జీడిపప్పు పేస్ట్ 2 స్పూన్స్
  9. కారం 3స్పూన్స్
  10. ఉప్పు 2స్పూన్స్
  11. దనియపొడి 1స్పూన్
  12. చికెన్ మసాలా 1స్పూన్
  13. ఉల్లిపాయలు, 2
  14. మిర్చి 3
  15. కొత్తిమీర
  16. టమోటా 1
  17. పసుపు 1/2 స్పూన్
  18. ఆయిల్ 100 గ్రాములు.

సూచనలు

  1. రాగి సంకటి:- బియ్యం కడిగి 4 గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించి
  2. ఉప్పు వేసి కలిపి రాగి పిండి వేసి కొంచెం నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాలు అయిన తరువాత కలిపి పొయ్యిమీద నుండి దించి చల్లారిన తరువాత ముద్ద చేసుకోవాలి.
  3. చికెన్:- చికెన్ బాగా కడిగి ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ధనియా పొడి, చికెన్ మసాలా పొడి వేసి కలిపి 15 నిమిషాలు నాన పెట్టాలి.
  4. పాన్ లో ఆయిల్ వేసి కాగిన తరువాత ఉల్లిపాయ, మిర్చి ముక్కలు వేసి వేయించాలి
  5. అవి వేగిన తరువాత చికెన్ వేసి కలిపి ఉడికించి జీడిపప్పు పేస్ట్ కొంచెం నీరు పోసి ఉడికించి దించే ముందు కొత్తిమీర చల్లాలి. జీడీ పప్పు పేస్ట్ వల్ల కూర గుజ్జు వస్తుంది.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర