హోమ్ / వంటకాలు / చేపల పులుసు

Photo of Chepala pulusu by Kiran Gopisetti at BetterButter
557
2
0.0(0)
0

చేపల పులుసు

Feb-27-2019
Kiran Gopisetti
15 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చేపల పులుసు రెసిపీ గురించి

చేపల పులుసు

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • దక్షిణ భారతీయ
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చేప ముక్కలు 8
  2. నూనె 150 గ్రామ్స్
  3. ఉప్పు 3 స్పూన్స్
  4. కారం 4 స్పూన్స్
  5. పసుపు 1స్పూన్
  6. ధనియాల పొడి 1స్పూన్
  7. చింతపండు రసం 1/4 కప్
  8. ఉల్లిపాయ 2
  9. పచ్చిమిర్చి 4

సూచనలు

  1. ముందు శుభ్రంగా చేసుకున్న చేప ముక్కలు తీసుకుని పక్కన పెట్టి
  2. కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, ఉల్లిపాయ , మిర్చి ముక్కలు , చింతపండు పులుసు పోసి బాగా కలిపి
  3. నూనె కూడా వేసుకొని అందులో ముక్కలు వేసి 5మినిట్స్ హై లో ఉంచి తరువాత మీడియం మంట మీద ఉడికించాలి
  4. గిన్నె రెండు వైపులా జాగ్రత్త పట్టుకుని కదిలించి దెగ్గిరకు వచ్చే వరకు ఉంచి నూనె తేలేవరకు ఉంచి దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర