హోమ్ / వంటకాలు / పెసరపప్పు,సజ్జ హల్వా

Photo of Moongdal , bajra halwa by Chinnaveeranagari Srinivasulu at BetterButter
383
1
0.0(0)
0

పెసరపప్పు,సజ్జ హల్వా

Feb-27-2019
Chinnaveeranagari Srinivasulu
0 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపప్పు,సజ్జ హల్వా రెసిపీ గురించి

సజ్జలను రవ్వ చేసి 5గంటలు నానబెట్టాలి.పెసరపప్పు 1గంట నానబెట్టాలి.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • నవరాత్రులు
  • గుజరాత్
  • చిన్న మంట పై ఉడికించటం
  • దోరగా వేయించటం
  • ప్రెజర్ కుక్
  • ఉడికించాలి
  • భోజనం తర్వాత వడ్డించే తీపి పదార్థాలు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. సజ్జలు 1టీ గ్లాసు
  2. పెసరపప్పు 1టీ గ్లాసు
  3. బెల్లం తగినంత
  4. జీడిపప్పు 5
  5. కిస్మిస్ కొన్ని
  6. నెయ్యి 2స్పూన్
  7. యాలుకలు 2
  8. గసగసాలు (గార్నిష్ కోసం)
  9. పాలు 1గ్లాస్

సూచనలు

  1. కావాల్సినవి :
  2. సజ్జలు రవ్వ లాగా మిక్సీ పట్టాలి
  3. పిండి ని,రవ్వను వేరు చేసుకోవాలి
  4. రవ్వ ని 5గంటలు నానబెట్టాలి.
  5. పెసరపప్పు నానబెట్టి పొట్టు తీయాలి.
  6. నెయ్యి లో జీడిపప్పు ను వేయించాలి.
  7. నానిన సజ్జ రవ్వ,పెసరపప్పు ను అదే పాన్ లో వేయించాలి
  8. బాగా ఉడికాక బెల్లం వేయాలి
  9. పాలు,యాలుకల పొడి వేయాలి
  10. బాగా గట్టి పడేంత వరకు ఉడకనివ్వాలి.
  11. ప్లేట్ లో నెయ్యి రాసి హల్వా ని వేయాలి.తర్వాత గసగసాలు వేసి, కట్ చేసి,జీడి పప్పు,కిస్ మిస్ వేసుకోవాలి
  12. సెర్వింగ్ ప్లేట్ లో పెట్టుకోవాలి.అంతే హల్వా రెడీ
  13. పెసరపప్పు,సజ్జ హల్వా రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర