హోమ్ / వంటకాలు / నల్ల శనగలు మసాలా కూర

Photo of Black chana masala curry by Pasumarthi Poojitha at BetterButter
538
6
0.0(0)
0

నల్ల శనగలు మసాలా కూర

Feb-27-2019
Pasumarthi Poojitha
420 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నల్ల శనగలు మసాలా కూర రెసిపీ గురించి

యమ్మీ అండ్ టేస్టీ రెసిపీ చపాతీ ల కు చాలా బాగుంటుంది...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • సైడ్ డిషెస్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. నల్ల శనగలు 1 కప్పు
  2. టమాటో రెండు
  3. ఉల్లిపాయలు 2
  4. చెక్క చిన్న ముక్క
  5. యలుకలు 3
  6. జీలకర్ర 1 ట్
  7. గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్
  8. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్
  9. 31
  10. sI99సీఎస్సెస్SసేS

సూచనలు

  1. ముందుగా శనగలు 7 గంటలు ననపెట్టుకోవాలి, ఆ తర్వాత కుక్కర్ 5కూతలు వచ్చే వరకు ఉడికించాలి.
  2. ఇప్పుడు టమాటో తరుగుకొని పేస్ట్ చేసుకోవాలి పెట్టుకోవాలి,అలాగే ఉల్లిపాయ కూడా తరుగుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోని పక్కన పెట్టుకోవాలి.
  3. ఇప్పుడు పోయి వెలిగించి ముకుడు పెట్టుకొని నూనె వేసుకొని వేడి అయ్యాక చక్క,యాలుకలు,బిర్యానీ ఆకు వేసుకొని వేగనివ్వాలి.
  4. అందులోనే ఉల్లిపాయ పేస్ట్ వేసి నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి,ఉల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత టమాటో పేస్ట్ కూడా వేసుకోవాలి 2 నిమిషాలు వేగణించి ఆ తర్వాత ఉప్పు,కారం,ధనియాల పొడి,పసుపు,గరం మసాలా,జీలకర్ర పొడి,అన్ని వేసుకొని కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.
  5. ఇప్పుడు ఉడికించిన శనగలు,వేసుకొని కలుపుకొని మూత పెట్టి మసాలా పట్టే వరకు చిన్న మంట పై ఉడికించి పోయి కట్టేసుకోవాలి అంతే వేడి వేడి శనగలు మసాలా కర్రీ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర