హోమ్ / వంటకాలు / మినప గారెలు

Photo of Urad dal vada  by Pasumarthi Poojitha at BetterButter
1109
5
0.0(0)
0

మినప గారెలు

Feb-27-2019
Pasumarthi Poojitha
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మినప గారెలు రెసిపీ గురించి

టేస్టీ గారెలు చాలా రుచిగా ఉంటాయి ...

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. మినపగుళ్లు 1 కప్పు
  2. ఉప్పు సరిపడా
  3. నూనె ఫ్రై కి సరిపడా
  4. నీళ్లు సరిపడా

సూచనలు

  1. ముందుగా 4 గంటలు మినపగుళ్లు ను నీళ్లు పోసుకొని నానపెట్టుకోవాలి.
  2. ఇప్పుడు నీళ్లు తీసేసి శుభ్రంగా కడిగి మిక్సీ లో కొన్ని నీళ్లు వేసుకొని మెత్తగా పట్టుకోవాలి.
  3. సరిపడా ఉప్పు వేసి కలుపుకొని పక్కన ఉంచుకోవాలి
  4. పోయి వెలిగించి కలై పెట్టి నూనె సరిపడా పోసుకొని వేడి అయిన తర్వాత పిండి ని తీసుకొని చేతితో అద్దు కొని నూనె లో వేసుకొని వేయించాలి రంగు మారిన తర్వాత తీసుకొని ప్లేట్ లో వేసుకోవాలి.
  5. వేడి వేడి క్రిస్పీ గారెలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర