హోమ్ / వంటకాలు / కినోవా బ్రోకలి చెడార్ మఫిన్స్

Photo of quinoa broccoli cheddar muffins by Himabindu  at BetterButter
639
0
0.0(0)
0

కినోవా బ్రోకలి చెడార్ మఫిన్స్

Feb-28-2019
Himabindu
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కినోవా బ్రోకలి చెడార్ మఫిన్స్ రెసిపీ గురించి

కినోవా,బ్రోకలి ఆరోగ్యానికి చాల మంచిది.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • అమెరికన్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 కప్ - కినోవా
  2. 1 కప్- బ్రోకలి
  3. 1 కప్ - చెడార్ చీజ్
  4. 2 ఎగ్స్
  5. 3 పచ్చిమిర్చి
  6. 1 చెంచా అల్లం, వెల్లుల్లి పేస్ట్
  7. 1/2 ఉల్లిపాయ
  8. 1 చెంచా ఉప్పు

సూచనలు

  1. కినోవాని శుభ్రం చేసి కుక్కర్ లోకి తీసుకొని 1కప్ కి 2 కప్స్ నీరు పోసి 3 విసిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.
  2. ఇప్పుడు ఉడికించిన కినోవాని, బ్రోకలిని, పచ్చిమిర్చి పేస్ట్,అల్లం వెల్లుల్లి పేస్ట్,ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. ఇప్పుడు ఒక బౌల్ లోకి ఎగ్స్ వేసుకొని బాగ చిలకాలి, ఆ చిలికిన ఎగ్స్ ని కినోవా బౌల్ లో వేసుకొని కలుపుకోవాలి.
  3. ఇప్పుడు మఫిన్స్ ట్రే తీసుకోని ట్రే కి నూనె రాసుకోవాలి,తరువాత కినోవా మిశ్రమాన్ని ఆ ట్రే లోకి తీసుకోవాలి.
  4. ఒవెన్ ని 350 డిగ్రీస్ వద్ద ముందుగ వేడి చేసి ఉంచుకోవాలి.
  5. ఇప్పుడు ఫిల్ చేసుకున్న ట్రే ని ఒవెన్ లొ 350 డిగ్రీస్ వద్ద 15 నిమిషాలు పాటు బేక్ చేసుకోవాలి.
  6. బేక్ చేసిన తరువాత కెచప్ తో సర్వ్ చేసుకుంటే ఎంతో హెల్తీ మరియు రుచిగా ఉండే స్నాక్ రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర