పల్లి చట్నీ | peanut chutney Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • peanut chutney recipe in Telugu,పల్లి చట్నీ, Prathyusha Mallikarjun
పల్లి చట్నీby Prathyusha Mallikarjun
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

పల్లి చట్నీ వంటకం

పల్లి చట్నీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make peanut chutney Recipe in Telugu )

 • వేయించిన పల్లిలు 1 /2 కప్పు
 • శనగ పప్పు కొద్దిగా
 • మిరపకాయలు 3
 • చింతపండు సరిపడా
 • ఉప్పు తగినంత
 • నూనె
 • తాలింపు దినుసులు
 • ఎండు మిర్చి 1

పల్లి చట్నీ | How to make peanut chutney Recipe in Telugu

 1. ఒక మిక్సీ జార్ లో పల్లిలు,పుట్నాల పప్పు,ఉప్పు,మిరపకాయలు, చింతపండు వేసి కొద్దిగా నిరు పోసి మిక్స్ వేసుకోవాలి.
 2. ఒక కలాయి లో తాలింపు వేసుకోవాలి.
 3. వేసుకున్న తాలింపు ను పై మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
 4. పల్లి చట్నీ రెడి.

Reviews for peanut chutney Recipe in Telugu (0)