అడై దోస | ADAI DOSA Recipe in Telugu

ద్వారా Prathyusha Mallikarjun  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of ADAI DOSA by Prathyusha Mallikarjun at BetterButter
అడై దోసby Prathyusha Mallikarjun
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  5

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

0

0

అడై దోస వంటకం

అడై దోస తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make ADAI DOSA Recipe in Telugu )

 • కందిపప్పు 1/2 కప్పు
 • పచ్చి పప్పు 1/2 కప్పు
 • బియ్యం 1 1/2 కప్పు
 • ఎండు మిర్చి 2 కాయలు
 • కరివేపాకు
 • ఉప్పు
 • ఇంగువ చిటికెడు
 • నూనె

అడై దోస | How to make ADAI DOSA Recipe in Telugu

 1. ఒక గిన్నెలో లో కందిపప్పు, పచ్చిపప్పు,బియ్యం,ఎండుమిర్చి, కరివేపాకు, ఉప్పు,ఇంగువ వేసి 3 గంటలు నానబెట్టాలి.
 2. తర్వాత వాటిని మిక్సీ పట్టాలి.
 3. పెనం మీద దోస వేసుకోవాలి.
 4. అడై దోస రెడి.

నా చిట్కా:

దోస రోస్ట్ లేదా సాఫ్ట్ ను పట్టి పప్పుల ను వేసుకొని పిండి కలుపుకోవాలి.

Reviews for ADAI DOSA Recipe in Telugu (0)