హోమ్ / వంటకాలు / సోజ్జ పిండి తో. కట్లెట్స్

Photo of Bajre ka ata se cutlets by Shobha.. Vrudhulla at BetterButter
464
2
0.0(0)
0

సోజ్జ పిండి తో. కట్లెట్స్

Feb-28-2019
Shobha.. Vrudhulla
20 నిమిషాలు
వండినది?
45 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సోజ్జ పిండి తో. కట్లెట్స్ రెసిపీ గురించి

ఇందులో అన్ని బలమయిన పదార్ధాలు వాడెను..యిది నేను ఆలో చించి న అంతటా నేను చేసాను ఎక్కడ చూడలేదు..రుచి కూడా చాలా బాగున్నాయి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఉత్తర భారతీయ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలూ2
  2. సొయా సీడ్స్ అరా కప్పు
  3. రాజ్మా అరా కప్పు
  4. కార్న్ 1/4 కప్
  5. మటర్ అరా కప్ప్పు
  6. సోజ్జ పిండి 2 కప్పులు
  7. కార్న్ ఫ్లోర్ 1 కప్పు
  8. ఉప్పు తగినంత
  9. పసుపు చిటికెడు
  10. కారము 2 చంచాలు
  11. దనియా పొడి 2 చంచాలు
  12. జీరా పొడి 1 చెంచా
  13. చాట్ మసాలా 1/4 చెంచా
  14. ఆల్కమ్ వెల్లుల్లి పచ్చిమిర్చి3 ముద్ద 1 చెంచా
  15. నూనె షేల్లో ఫ్రై కి తగినంత

సూచనలు

  1. ముందుగా రాజ్మా మరియు సొయా కి 10 గంటలు ననపెట్టి తీసి కుక్కర్ లో ఉడికించి ఉంచుకో వలెను
  2. ఇప్పుడు మటర్ కార్న్ కి కూడా ఒక గిన్నెలో నీళ్లు పోసి ఉడికించి మెత్తగా తీసి అక్కన పెట్టుకోవలెను.అదే విధంగా ఆలూ కూడా ఉడికించి తొక్క తీసి ముద్దగా చేసి పెట్టుకోవలెను
  3. ఇప్పుడు ఆలూ తప్ప మిగిలినవి సొయా రాజ్మా కార్న్ మటర్ అన్ని కలిపి మిక్సీ లో వేసి ఒక్కసారి కచ్చ పచ్చగా తిప్పి తీసేయవలెను
  4. ఒక పెద్ద బౌల్ టీటీసుకొని అందులో ముద్ద చేసిన ఆలూ మిక్సీ చేసిన పేస్ట్...సోజ్జ పిండి... కార్న్ ఫ్లోర్... ఉప్పు.. పసుపు ..కారము... అల్లం వెల్లుల్లి పచ్చి మిర్చి ముద్ద....చాట్ మసాలా ...దనియా పొడి..జీరా పొడి...కొత్తిమీర ..అన్ని వేసి బాగా 10 నిమిషాల వరకు కింద మీద కలపాలి.
  5. ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి
  6. తరువాత స్టవ్ మీద పెనం పెట్టి నూనె బాగా వేసి మీడియం లో పెట్టుకొని వేడెక్కి లోపు కట్లెట్స్ ఓవెల్ షేప్ లో చేస్తూ పెనం మీద షేల్లో ఫ్రై చేస్తు ఉండాలి .అదే విధాసంగా అన్ని కూడా అలానే చేసి పెట్టుకోవలెను
  7. వీటిని వేడివేడిగా టమాట సాస్ తో కానీ మయాన్నీజ్ సాస్ తో కానీ తింటే చాలా రుచిగా ఉంటాయి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర