స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి బ్రెడ్ స్లైస్ కి ఒక్క వైపు బీట్ చేసిన మిశ్రమాన్ని స్పూన్ తో మొత్తం బ్రెడ్ కి అప్లై చేసి పాన్ లో పెట్టి రెండో వైపు కూడా గుడ్డు మిశ్రమాన్ని వేసి బ్రెడ్ రెండో వైపు తిప్పి కోద్దిగా నూనె వేసి కాల్చి ప్లేట్ లోకి తీసి వేడిగా తింటే బాగుంటుంది
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి