BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పులగం,పల్లి పచ్చడి

Photo of Pulagam,palli pachadi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
0
4
0(0)
0

పులగం,పల్లి పచ్చడి

Feb-28-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. బియ్యం 1గ్లాస్
  2. పెసర పప్పు అర గ్లాస్
  3. ఉప్పు తగినంత
  4. కరివేపాకు 1రెమ్మ
  5. కొత్తిమీర
  6. నూనె కొద్దిగ
  7. ఉల్లిపాయలు 3
  8. టమోటా 2
  9. చింతపండు కొద్దిగ
  10. ఎండు మిరపకాయలు
  11. పచ్చిమిర్చి 1
  12. జీలకర్ర కొద్దిగ

సూచనలు

  1. బాంఢీ పెట్టి నూనె 2స్పూన్ వేసి జీలకర్ర,ఉల్లిపాయ ముక్కలు,పచ్చిమిర్చి,కరివేపాకు,కొత్తిమీర,వేసి వేయించాలి.తర్వాత బియ్యం,పెసరపప్పు 10నిముషాలు నానబెట్టి ఉప్పు వేసి 3గ్లాస్ లు నీళ్ళు పోసి ఉడకబెట్టాలి.అన్నం లాగా చేసుకోవాలి
  2. పల్లీలు ను వేయించి పొట్టు తీయాలి.మిరపకాయలు వేయించాలి.
  3. పాన్ లో 2స్పూన్ నూనె వేసి,కరివేపాకు,కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, టమోటా,చింతపండు వేసి వేయించాలి.
  4. రోటి లో పల్లీలు,మిరపకాయలు,ఉప్పు వేసి ధన్ఛాళ .మెత్తగా అయ్యాక వేయించిన ఉల్లిపాయ,టమోటా,చింతపండు,కరివేపాకు,కొత్తిమీర, వేసి ధన్ఛాళ.కఛ పచ్చ గ ధన్ఛాళ.పచ్చడి రెడీ
  5. పులగం,పల్లి పచ్చడి రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర