హోమ్ / వంటకాలు / Pomegranate milk shake

Photo of Pomegranate milk  shake by Vasuki Pasupuleti at BetterButter
724
3
0.0(0)
0

Pomegranate milk shake

Feb-28-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలు అర లీటర్
  2. పంచదార సరిపడ
  3. దానిమ్మ పెద్దది 1
  4. చెర్రీస్ 8
  5. క్రీమ్/ పాల మీగడ 5 చెంచాలు
  6. ఐస్క్రీమ్ అర కప్
  7. తేనె 5 చెంచాలు
  8. జెల్లీస్ 4

సూచనలు

  1. ముందుగా కాసిన పాలు పంచదార పొడి క్రమి చ చాక్లెట్స్ రెప్పేర్స్ తేనె అన్ని సిద్దము చేసుకొని
  2. ముందుగా దానిమ్మ గింజలను మిక్సక్సీకి వేసి అందులో పంచదార చెర్టిస్ జెల్లీస్ వేసి పాలు పోసి మిక్సీకి వేయాలి
  3. తరువాత ఐస్క్రీమ్ వేసి మిక్ససికి వేయాలి
  4. తరువాత సేర్వింగ్ గ్లాస్ లో పోసుకోవాలి
  5. తరువాత మిగడి వేసి దాన్ని పైన తేనే వేసి అందులో క్రీమీ చాక్లెట్స్ తేనే వేసి
  6. చెర్రీస్ దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేసుకోవాలి
  7. దానికి దానికి రెఫర్స్ పెట్టుకోవాలి
  8. రుచికరమైన దానిమ్మ మిల్క్ షేక్

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర