మీల్ మేకర్ పకోడా | Soya chunks pakora Recipe in Telugu

ద్వారా మొహనకుమారి jinkala  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Soya chunks pakora by మొహనకుమారి jinkala at BetterButter
మీల్ మేకర్ పకోడాby మొహనకుమారి jinkala
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

1

0

మీల్ మేకర్ పకోడా వంటకం

మీల్ మేకర్ పకోడా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Soya chunks pakora Recipe in Telugu )

  • మీల్ మేకర్ కప్
  • శనగపిండి అర కప్
  • బియ్యంపిండి 4 స్పూన్లు
  • ఉప్పు తగినంత
  • కారం ఒక స్పూన్
  • ధనియాలపొడి ఒక స్పూన్
  • పసుపు హాఫ్ స్పూన్
  • అల్లంవెల్లుల్లి పేస్ట్ హాఫ్ స్పూన్
  • 2 పచ్చిమిర్చి చీలికలు 2 కరీవేపాకు కొద్దిగా
  • గరంమసాలా పొడి హాఫ్ స్పూన్
  • నూనె డీప్ ఫ్రై కి సరిపడా
  • ఉల్లిపాయ పేస్ట్ 3స్పూన్లు

మీల్ మేకర్ పకోడా | How to make Soya chunks pakora Recipe in Telugu

  1. అన్ని రెడీచేసుకొని పెట్టుకోవాలి
  2. సోయాని వేడి నీరులొ ఉప్పు వేసి 5 నిమిషాలు ఉంచి మొత్తం నీరు పిండేెయ్యాలి
  3. ఒకఉల్లిపాయని మిక్సీలో వేసి కచపచ్చగా పేస్ట్ చేసుకోవాలి
  4. అన్ని ఒక్కోటిగా కలుపుకోవాలి
  5. ఉల్లిపాయ పేస్ట్ ఉప్పుకారం అల్లంవెల్లుల్లి పేస్ట్ అన్నికలిపి
  6. శనగపిండి బియ్యంపిండి కలపాలి
  7. ముద్దగా కలుపుకొని
  8. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రై కి నూనె పెట్టి కాగాక సోయాని ఒకోటిగా వేసి వేపుకోవాలి
  9. పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేపాలి
  10. ఎర్రగా వేగాక ప్లేటులోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి
  11. ప్లేట్ లోకి తీసుకోని
  12. పచ్చిమిర్చి కరివేపాకు నిమ్మకాయ ముక్కతో సర్వ్ చెయ్యాలి

నా చిట్కా:

నీరు మొత్తం పిండాలి సోయాలో, నీరు అస్సలు వేయకూడదు ఉల్లిపాయ పేస్ట్ చెమ్మ నే సరిపోతుంది

Reviews for Soya chunks pakora Recipe in Telugu (0)