పల్లి పట్టి | peanut brittle Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  28th Feb 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of peanut brittle  by Chinnaveeranagari Srinivasulu at BetterButter
పల్లి పట్టిby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    15

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

14

0

పల్లి పట్టి వంటకం

పల్లి పట్టి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make peanut brittle Recipe in Telugu )

  • పల్లీలు 2గ్లాస్
  • బెల్లం ముప్పావు గ్లాస్
  • నెయ్యి 1స్పూన్
  • ఈళాచి చిటికెడు

పల్లి పట్టి | How to make peanut brittle Recipe in Telugu

  1. బెల్లం కొన్ని నీళ్ళు పోసి పాకం పట్టాలి.
  2. పాకం బాగా ఉండ కట్టాలి.ప్లేట్ లో నీళ్ళు పోసి నీళ్ళల్లో పాకం వేస్తె ఉండ రావాలి.
  3. ఉండ ని ప్లేట్ మీద కొడితే టోంగ్ అని శబ్దం రావాలి.
  4. వేయించిన పల్లి లు,ఇలాయిచి పొడి వేసి బాగా కలిపి,ప్లేట్ కి నెయ్యి రాసి మిశ్రమాన్ని వేసి కట్ చేసుకోవాలి.అంతే పల్లి పట్టీ రెడీ.
  5. పల్లి పట్టీ రెడీ

నా చిట్కా:

పుటఁనాళ పప్పు వేసుకోవచ్చు.

Reviews for peanut brittle Recipe in Telugu (0)