హోమ్ / వంటకాలు / ఎగ్ బిర్యాని

Photo of Egg biriyani by Vasuki Pasupuleti at BetterButter
679
4
0.0(0)
0

ఎగ్ బిర్యాని

Feb-28-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అర కేజీ బియ్యము
  2. ఉల్లిపాయలు 3
  3. టమాటాలు3
  4. అల్లంవెల్లులి ముద్ద 3 చెంచాలు
  5. నూనె సరిపడా
  6. ఉప్పు సరిపడా
  7. చుక్కుడు గింజలు 200 గ్రాములు
  8. గరం మసాలా ఒక చెంచా
  9. బిర్యాని మసాలా 1 టేబుల్ స్పూన్
  10. పుదీనా 3 రెమ్మలు
  11. కొత్తిమీర 2 రెమ్మలు
  12. కోడిగుడ్లు 6
  13. కారం ఒక చెంచా
  14. జీడిపప్పు10
  15. పచ్చిమిరపకాయలు 4

సూచనలు

  1. ముందుగా బియ్యము కడిగి ఉంచాలి. అల్లంవెల్లులి, టమాటాలు, ఉల్లిపాయలు కలిపి మిక్సీకి వేయాలి. కొన్ని ఉల్లిపాయలు తరిగినవి , గరం మసాలా అన్ని సిద్దము చేసుకోవాలి
  2. ఉడికించిన చుక్కుడు గింజలు, మసాలా, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, కోడిగుడ్లు
  3. స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో నూనె వేసి ఉల్లిపాయలు , మిరపకాయలు, బిర్యాని మసాల వేసి బాగా కలపాలి
  4. అవి బాగా వేగాక అల్లంవెల్లులి , టమాటాలు, ఉల్లిపాయల మసాల వేసుకొని బాగా వేపాలి
  5. మసాలా బాగా వేపిన తరువాత పుదీనా , కొత్తిమీర, గరం మసాలా, ఉప్పు వేసి బియ్యానికి సరిపడ నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి
  6. నీళ్లు బాగా మరిగాక బియ్యము వేసుకొని బాగా కలిపి మూత పెట్టాలి
  7. ఉడికించుకున్న గుడ్లు
  8. స్టవ్ మీద గిన్నె లో నూనె వేసి గుడ్లు లను వేసి అందులో ఉప్పు ,కారం, పసుపు వేసి బాగా వేపాలి
  9. బిర్యాని చక్కగా కనిపించాలి అనుకుంటే కొంచము ఫుడ్ కలర్ వేయాలి
  10. ఉడికే బిర్యాని లో వేపిన గుడ్లు వేసి దాని పైన బిర్యాని మసాలా వేసి మూత పెట్టాలి
  11. 10 నిమిషాలు మగ్గించాలి
  12. బిర్యాని సిద్దము
  13. రుచికరమైన ఎగ్ బిర్యాని సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర