హోమ్ / వంటకాలు / చాకో చియా పుడ్డింగ్

Photo of Choco Chiya Pudding by Swapna Tirumamidi at BetterButter
503
2
0.0(0)
0

చాకో చియా పుడ్డింగ్

Feb-28-2019
Swapna Tirumamidi
30 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చాకో చియా పుడ్డింగ్ రెసిపీ గురించి

ఈ పుడ్డింగ్ పిల్లలకు చాలా మంచిది.బలవర్ధకం కూడా.చియా గింజలు కొవ్వును కరిగించి,మలబద్దకం పోగొడుతాయి.చాలా సులభంగా చేయవచ్చు.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • కలయిక
  • మిళితం
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. చియా గింజలు 2 పెద్ద చెంచాలు
  2. కొబ్బరి పాలు అర కప్పు
  3. మాపెల్ సిరప్ 2 పెద్ద చెంచాలు.
  4. కోకా పొడి 1 చెంచా.
  5. దాల్చిన చెక్క పొడి పావు చెంచా
  6. పాచి కొబ్బరి కొద్దిగా.
  7. 2 స్ట్రాబెర్రీ ల ముక్కలు.
  8. క్రీం 1 చెంచా

సూచనలు

  1. బ్లెండరు లో కొబ్బరి పాలు,కోకో పొడి,చెక్క పొడి వేసి మిక్స్ చేసి ఒక గాజు గ్లాసు లో వేయాలి.
  2. ఇప్పుడు మిగిలిన అన్ని పదార్ధాలు వేసి చెంచాతో కలిపి 30 నిమిషాలు ఫ్రిజ్ లో పెట్టాలి.
  3. ఇప్పుడు పైన బెర్రీ పళ్ల ముక్కలు,క్రీము వేసి అలంకరించుకుంటే చాకో చియా పుడ్డింగ్ రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర