జొన్నపిండి పల్లి పకోడీ | jowar flour peanut pakora Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  1st Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of jowar flour peanut pakora by Chinnaveeranagari Srinivasulu at BetterButter
జొన్నపిండి పల్లి పకోడీby Chinnaveeranagari Srinivasulu
 • తయారీకి సమయం

  5

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  3

  జనం

2

0

జొన్నపిండి పల్లి పకోడీ వంటకం

జొన్నపిండి పల్లి పకోడీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make jowar flour peanut pakora Recipe in Telugu )

 • పల్లీలు 1కప్పు
 • జొన్న పిండి 4స్పూన్
 • శనగ పిండి 2స్పూన్
 • ఉప్పు తగినంత
 • పసుపు కొద్దిగ
 • కారం అర స్పూన్
 • నూనె కొద్దిగ

జొన్నపిండి పల్లి పకోడీ | How to make jowar flour peanut pakora Recipe in Telugu

 1. కావాల్సినవి.
 2. అన్నింటి ని పకోడీ పిండి ల కలపాలి.
 3. కాగిన నూనె లో పల్లీలు ను ఒకొక్కటి వేసి వేయించాలి.
 4. పకోడీ రెడీ

Reviews for jowar flour peanut pakora Recipe in Telugu (0)