హోమ్ / వంటకాలు / పొహ పాలక్ రైస్

Photo of Poha palak rice by Pamidi Reshmitha at BetterButter
428
2
0.0(0)
0

పొహ పాలక్ రైస్

Mar-02-2019
Pamidi Reshmitha
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పొహ పాలక్ రైస్ రెసిపీ గురించి

ఇది అటుకులు తో చేసే వంటకం రైస్ తినకూడదు అంటున్నారు కాబట్టి అటుకులు తో చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర 1కట్ట
  2. అల్లం చిన్నముక్క
  3. వెల్లుల్లి1
  4. జీరా 1స్పూన్
  5. జీడిపప్పు 10
  6. ఉప్పు తగినంత
  7. నూనె 2స్పూన్

సూచనలు

  1. ముందు గా పాలకూర తీసుకుని వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి పక్కన పెట్టుకోవాలి
  2. తర్వాత మిక్స్క్ జార్ తీసుకుని దానిలో అల్లంవెల్లుల్లి పచ్ఛమిర్చి పాలకూర వేసి ఫేస్టు చేసుకోవాలి
  3. అటుకులు లో నీళ్ళు పోసి కడిగి పక్కన పెట్టాలి
  4. ఆ తడికి అటుకులు నానతాయి
  5. తరువాత పోయ్యమీద మూకుడి పెట్టి నూనే వేసి కాగక జీరా జీడిపప్పు వేసి వేగక పాలకూర ఫేస్టు ఉప్పు వేసి వేగనివ్వాలి
  6. తరువాత కడిగి పక్కన పెట్టుకున్న అటుకులు వేసి బాగ కలపాలి
  7. అంతే వేడివేడి అటుకుల పాలకూర రైస్ రెడి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర