హోమ్ / వంటకాలు / ఫ్రైడ్ చపాతీ
స్టవ్ పై కడాయి పెట్టి, నూనె/నెయ్యి/బట్టర్ వేసి, వేడయ్యాక జీలకర్ర, షాజిరా, కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగాక, ముందుగా షాలోఫ్రై చేసుకున్న కూరగాయల ముక్కలు , చపాతీ ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించాలి. తరువాత తగినంత ఉప్పు, కారం, మూడు రకాల సాస్ లు, గరంమసాలా, చాట్ మసాలా వేసి బాగా కలపాలి. స్టవ్ కట్టేయడానికి ముందు కసూరీ మేతి చల్లుకోవాలి.
আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।
రివ్యూ సమర్పించండి