BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / రవ్వ పొంగనాలు

Photo of Rava ponganalu by sravanthi komaravelli at BetterButter
0
4
0(0)
0

రవ్వ పొంగనాలు

Mar-03-2019
sravanthi komaravelli
20 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ పొంగనాలు రెసిపీ గురించి

చాలా త్వరగా తయారు చేసుకునే వంటకం. సింపుల్ అండ్ టేస్టీ.

రెసిపీ ట్యాగ్

  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. రవ్వ 1 కప్
  2. పెరుగు 3/4 కప్
  3. ఉప్పు తగినంత
  4. నీళ్ళు 1/4 కప్
  5. సన్నగా తరిగిన ఉల్లిపాయలు రెండు
  6. సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2
  7. కొత్తిమీర తరుగు
  8. శనగపప్పు 2 స్పూన్లు
  9. జీలకర్ర 1/2స్పూన్
  10. ఆవాలు 1/2 స్పూన్
  11. వంట సోడ 1/4 స్పూన్
  12. నూనె 3 టేబుల్ స్పూన్లు

సూచనలు

  1. ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు, వంట సోడ వేసి కలిపి 15 నిమిషాలు పక్కన పెట్టండి.
  2. ఒక పాన్ పెట్టి నూనె వేయండి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేస్తు 2 నిమిషాలు వేయించాలి.
  3. ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను రవ్వ పెరుగు కలుపుకుని పెట్టుకున్న మిశ్రమం లో వేసి కలపండి.
  4. రవ్వ కొంచం గట్టిగా అవుతుంది నీళ్ళు పోసి కొంచం జారుడుగా కలుపుకోవాలి.
  5. స్టౌవ్ వెలిగించి పొంగణాల పెనం పెట్టీ వేడెక్కాక నూనె వేసి కలిపి పెట్టిన రవ్వ మిశ్రమం వేసి మూత పెట్టాలి. 2 నిమిషాలు తరువాత ఇంకో వైపు తిప్పి కాల్చాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర