హోమ్ / వంటకాలు / స్ట్రాబెర్రీ లస్సి

Photo of Strawberry Lassi by Roopasree Rao at BetterButter
591
2
0.0(0)
0

స్ట్రాబెర్రీ లస్సి

Mar-03-2019
Roopasree Rao
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

స్ట్రాబెర్రీ లస్సి రెసిపీ గురించి

ఎండాకాలంలో చాలా మంచిది.పిల్లలకు ఎదుగుదలకు చాలా మంచిది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • కర్ణాటక
  • చల్లటి పానీయం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. స్ట్రాబెరి-5
  2. చెక్కర-6 స్పూన్
  3. గట్టి పెరుగు-1 1/2 గ్లాస్

సూచనలు

  1. స్ట్రాబెరి కట్ చేసుకోవాలి.
  2. మిక్సీకి స్టాబేరి,చెక్కర వేసి నున్నగా రుబ్బలి.
  3. ఈ రుబ్బిన పేస్ట్ కి పెరుగు వేసి ఒక్క రౌండ్ గ్రైండ్ చెయ్యలి.
  4. ఇప్పుడు లస్సి రెడి సర్వింగ్ గ్లాస్ కి వేసి సర్వ్ చెయ్యలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర