హోమ్ / వంటకాలు / రవ్వ ఊతప్పం

Photo of Semolina(sooji ravva),utappam by Annapurna jinkala at BetterButter
523
3
0.0(0)
0

రవ్వ ఊతప్పం

Mar-03-2019
Annapurna jinkala
10 నిమిషాలు
వండినది?
5 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ ఊతప్పం రెసిపీ గురించి

త్వరగా చేసుకునే టిఫిన్ మార్నింగ్ స్కూల్ కి పిల్లకి బాక్స్ లో కూడా పెట్టొచ్చు. టేస్టీ టిఫిన్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • తమిళనాడు
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • మితముగా వేయించుట
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. సూజి రవ్వ(ఉప్మారవ్వ) కప్
  2. పెరుగు ఒక కప్
  3. ఉల్లిపాయముక్కలు కప్
  4. క్యారెట్ తురుము 4 స్పూన్లు
  5. ఉప్పు ఒక స్పూన్
  6. వంట సోడా చిటికెడు
  7. ఆవాలు ఒక స్పూన్
  8. కొత్తిమీర కరివేపాకు కొద్దిగా
  9. నూనె 5 స్పూన్లు
  10. పచ్చిమిర్చి ముక్కలు3 స్పూన్లు

సూచనలు

  1. అన్ని రెడీగా పెట్టుకొని
  2. ఒక మిక్సింగ్ బౌల్ లో రవ్వవేసి పెరుగు ఉప్పు వేసి కలిపి
  3. కొద్దిగా నీరు వేసి కలిపి
  4. బజ్జీల పిండిలా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టి
  5. వంటసోడా వేసి బాగా కలపాలి గట్టిగా అయితే కొంచెం నీరు కూడా కలుపుకోవచ్చు.
  6. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక స్పూన్ నూనె వేసి చిటికెడు ఆవాలు వేసి చిటపట మన్నాక
  7. పిండి గరిటడు వేసి పైన ఉల్లిపాయముక్కలు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి క్యారెట్ తురుము వేసి వత్తి కొంచెం నూనె వేసి మూత పెట్టాలి
  8. కాస్త కాలాక
  9. రెండో వైపు తిప్పి 2 నిమిషాలు ఉంచి కాస్త నూనె వెయ్యాలి
  10. రెండు వైపులా కాల్చుకొని ప్లేట్ లోకి తీసుకొని ఇష్టమైన పచ్చడి చట్నీ తో సర్వ్ చేసుకోవచ్చు

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర