హోమ్ / వంటకాలు / పచ్చిమామిడి కొత్తిమీర ఢోక్లా

Photo of Raw mango coriander dhokla  by Divya Konduri at BetterButter
519
5
0.0(0)
0

పచ్చిమామిడి కొత్తిమీర ఢోక్లా

Mar-04-2019
Divya Konduri
30 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమామిడి కొత్తిమీర ఢోక్లా రెసిపీ గురించి

మామిడికాయ పులుపు కొత్తిమీర ఫ్లైవర్ తో ఢోక్లా చాలా రుచిగా తొందరగా చేసుకొనే వంట

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. 1 పచ్చిమామిడి కాయ
  2. 1 కప్పు కొత్తిమీర
  3. 3 పచ్చిమిర్చి
  4. 1కప్పు శనగ పిండి
  5. 1స్పూను ఉప్పు
  6. అర స్పూను వంట సోడ
  7. ఒక కప్పు నీళ్ళు
  8. తాలింపు కొరకు :
  9. ఒక స్పూను ఆవాలు
  10. ఒక స్పూను నువ్వులు
  11. రెండు పచ్చిమిర్చీ చీలికలు
  12. చిటికెడు ఇంగువ
  13. రెండు స్పూనుల నూనె

సూచనలు

  1. మామిడికాయతోక్క తీసి ముక్కలు కోయాలి
  2. మిక్సీజారులో మామిడికాయ ముక్కలు , మిర్చి, కొత్తిమీర కలిపి పేస్టు చేయాలి
  3. ఒక గిన్నెలో చేసిన మామిడి పేస్టు, శనగ పిండి, ఉప్పు, సోడ వేసి నీళ్ళు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి
  4. గిన్నెలో పోసి ఆవిరి మీద 15నిమిషాలు ఉడికించాలి
  5. తాలింపు కోసం బాండీ పెట్టి నూనె వేసి ఆవాలు, నువ్వులు, మిర్చి తరుగు , ఇంగువ వేసి వేపుకోవాలి
  6. ఢోక్లా ముక్కల పై వేసి మామిడి తురుముతో అలంకరించి సర్వ్ చేయాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర