క్యారెట్ ఇడ్లి | Carrot idli Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  4th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Carrot idli by Chinnaveeranagari Srinivasulu at BetterButter
క్యారెట్ ఇడ్లిby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

5

0

క్యారెట్ ఇడ్లి వంటకం

క్యారెట్ ఇడ్లి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Carrot idli Recipe in Telugu )

  • ఇడ్లి పిండి 1కప్పు
  • ఉప్పు తగినంత
  • క్యారెట్ 1
  • కొత్తిమీర
  • నూనె 1స్పూన్
  • పచ్చిమిర్చి పేస్టు తగినంత

క్యారెట్ ఇడ్లి | How to make Carrot idli Recipe in Telugu

  1. కావాల్సినవి
  2. ఇడ్లి పిండి లో ఉప్పు,క్యారెట్ తురుము,పచ్చిమిర్చి,కొత్తిమీర వేసి కలపాలి.
  3. ఇడ్లి ట్రే లో నూనె పూసి పిండి ని పెట్టాలి
  4. ఇలా అన్నీ వేసి ఇడ్లి పాత్ర లో నీళ్ళు మరిగేటప్పుడు ట్రే పెట్టాలి
  5. క్యారెట్ ఇడ్లి రెడీ

Reviews for Carrot idli Recipe in Telugu (0)