హోమ్ / వంటకాలు / మటన్ మునకాయ కూర

Photo of Mutton with drumstick by Vasuki Pasupuleti at BetterButter
450
1
0.0(0)
0

మటన్ మునకాయ కూర

Mar-04-2019
Vasuki Pasupuleti
0 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మటన్ మునకాయ కూర రెసిపీ గురించి

ఇది ఆంధ్ర ఫేమస్ కరీ

రెసిపీ ట్యాగ్

  • నాన్ వెజ్
  • మీడియం/మధ్యస్థ
  • ఇతర
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. అరకెజి మటన్
  2. ఉల్లిపాయలు 3
  3. టమాటాలు 2
  4. అల్లంవెల్లులి ముద్ద 2 చెంచాలు
  5. కారం ఒక చెంచా
  6. పసుపు ఒక చెంచా
  7. నూనె సరిపడే
  8. ఉప్పు సరిపడే
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. కొత్తిమీర 2 రెమ్మలు
  11. గరం మసాలా 2 చెంచాలు
  12. గసాలు ఒక చెంచా
  13. కొబ్బరి ముక్క చిన్నది

సూచనలు

  1. ముందుగా అరకెజి మటన్ ,ఉప్పు , పసుపు , కారం వేసి కుక్కర్ లో ఉడికించుకోవాలి. కావలిసిన కారం , ఉప్పు , గరం మసాలా , గసాలు, కొబ్బరి మిక్సీ వేసుకొని ఉంచాలి. టమాటాలు ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి
  2. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నూనె వేసి పోపు గింజలు వేసి ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా వేపాలి
  3. తరువాత టమాటాలు వేసి బాగా వేపాలి, తరువాత అల్లంవెల్లులి ముద్ద, గసాలు కొబ్బరి గుజ్జు వేసి బాగా వేపాలి
  4. వేపిన తరువాత ఉప్పు, కారం , గరం మసాలా, ధనియాలపొడి వేసి వేపాలి
  5. తరువాత మునగ కాయలు వేసి బాగా వేపాలి
  6. తరువాత మటన్ వేసి అవి ఉడకటానికి నీళ్లు పోసి, కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
  7. 5 నిమిషాలు ఉడికించాలి
  8. రుచికరమైన మటన్ మునకాయ కరీ సిద్దము

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర