హోమ్ / వంటకాలు / మామిడికాయ కొబ్బరి పచ్చడి

Photo of Mango coconut Pickle by kalyani shastrula at BetterButter
525
3
0.0(0)
0

మామిడికాయ కొబ్బరి పచ్చడి

Mar-06-2019
kalyani shastrula
0 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికాయ కొబ్బరి పచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 5

  1. 1.మామిడికాయ మీడియం సైజు
  2. 1.కొబ్బరి కాయ
  3. ఎండుమిర్చి 10
  4. పచ్చిమిర్చి 5
  5. ఉప్పు
  6. పావుచెంచా మెంతులు
  7. పసుపు స్పూన్
  8. ఇంగువ చిటికెడు
  9. కరివేపాకు రెమ్మ
  10. కొత్తిమీర కట్ట
  11. నూనె పోపుకు
  12. పోపుగింజలు

సూచనలు

  1. ముందుగా మామిడికాయలు పొట్టు తీసి పెట్టుకోవాలి
  2. చిన్న ముక్కలుగా తరగాలి
  3. ఎండుమిర్చి ,పచ్చిమిర్చి ,మెంతులు వేయించి పెట్టుకొని మీక్సీ చేసుకోవాలి .
  4. అందులోనే కొబ్బరి తురుము వేసి,మీక్సీ చేసుకోవాలి .
  5. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి ఒక నిమిషం పాటు నూనెలో వేయుంచిన మామిడి ముక్కలు వేసి ముక్సీ చేసుకోవాలి( .పచ్చివి కూడా వేసుకోవచ్చు )
  6. ఇప్పుడు మూకుడులో నూనె వేసి శెనగపప్పు ,మినప్పప్పు ,ఆవాలు ,జిలకర ,కరివేపాకు ,ఇంగువ ,పసుపు వేసి కొత్తిమీర కూడా వేసి పోపు చేసుకోవాలి
  7. మీక్సీ చేసుకున్న పచ్చడిలో పోపును కలిపి బౌల్ లోకి తీసుకోవాలి .(ఇష్టమున్నవాళ్ళు చెక్కర వేసుకోవచ్చు )

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర