హోమ్ / వంటకాలు / మామిడికోరుపచ్చడి

Photo of Mango koru by kalyani shastrula at BetterButter
488
4
0.0(0)
0

మామిడికోరుపచ్చడి

Mar-06-2019
kalyani shastrula
300 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మామిడికోరుపచ్చడి రెసిపీ గురించి

పచ్చడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • సైడ్ డిషెస్

కావలసినవి సర్వింగ: 10

  1. 2 మామిడికాయలు
  2. 100gr.కారం
  3. 25gr.వేయించి పొడిచేసుకున్న మెంతి పొడి
  4. స్పూన్ ఆవపొడి
  5. తగినంత ఉప్పు
  6. పసుపు స్పూన్
  7. ఇంగువ స్పూన్
  8. ఆవాలు స్పూన్
  9. నూనె తగినంత
  10. స్పూన్ చెక్కర

సూచనలు

  1. మామిడి కాయాలి పొట్టుతీసి పెట్టుకోవాలి
  2. తురుముకోవాలి
  3. ఆవాలు గ్రైండ్ చేసుకోవాలి
  4. మెంతులు వేయించి పొడి చేసుకోవాలి
  5. కారం
  6. ఉప్పు
  7. అన్నీ మామిడి తురుము లో వేసి కలపాలి
  8. ఇష్టం ఉన్నవాళ్లు ఒక స్పూన్ చెక్కర కలుపుకోవాలి
  9. మూకుడులో నూనె వేడిచేసి ఆవాలు ,జిలకర ఇంగువ ,పసుపు ,వేసి పోపు చేసి చల్లారిన తర్వాత పచ్చడిలో కలిపి బౌల్ లోకి తీసుకోవాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర