హోమ్ / వంటకాలు / ఆలు బజ్జీలు

Photo of Aloo Bajji by Gadige Maheswari  at BetterButter
663
4
0.0(0)
0

ఆలు బజ్జీలు

Mar-06-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆలు బజ్జీలు రెసిపీ గురించి

సాయంత్రం వేళ తినగలిగే స్నాక్. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. ఆలుగడ్డలు - 3 పెద్దవి
  2. శనగపిండి - 1 కప్
  3. ఉప్పు రుచికి తగినంత
  4. సోడా - 1/2 స్పూన్
  5. వాము - 1/2 స్పూన్
  6. నూనె వేయించడానికి సరిపడా
  7. బియ్యం పిండి - 2 స్పూన్
  8. కారం - 1 స్పూన్

సూచనలు

  1. ఆలుగడ్డలు శుభ్రంగా కడిగి గుండ్రంగా కట్ చేసి ఉప్పు వేసిన నీటిలో నానబెట్టాలి.
  2. నూనె వేయించడానికి రెడీ చెయాలి
  3. ఒక పాత్రలో శనగపిండి బియ్యప్పిండి ఉప్పు కారం వాము సోడా వేసి బజ్జీల పిండిలా కలుపుకోవాలి.
  4. ఆలుగడ్డ ముక్కలను పిండి లో ముంచి నూనెలో వేసి ఎర్రగా వేయించాలి.
  5. వీటిని ఒక ప్లేట్ లోనికి తీసుకొని పైన ఉప్పు కారం వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర