రవ్వ బర్ఫీ | sooji burfi Recipe in Telugu

ద్వారా Chinnaveeranagari Srinivasulu  |  7th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of sooji burfi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
రవ్వ బర్ఫీby Chinnaveeranagari Srinivasulu
  • తయారీకి సమయం

    2

    నిమిషాలు
  • వండటానికి సమయం

    20

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    6

    జనం

12

0

రవ్వ బర్ఫీ వంటకం

రవ్వ బర్ఫీ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make sooji burfi Recipe in Telugu )

  • బొంబాయి రవ్వ 1కప్పు
  • చెక్కర అర కప్పు
  • నెయ్యి 2స్పూన్
  • ఇలాయిచి పొడి 1/2 స్పూన్
  • నీళ్ళు 2కప్పులు
  • 1చిన్న గ్లాస్ పాలు
  • జీడిపప్పు 5
  • ఫుడ్ కలర్ కొద్దిగ

రవ్వ బర్ఫీ | How to make sooji burfi Recipe in Telugu

  1. బాండి పెట్టి నెయ్యి లో జీడిపప్పు వేసి వేయించి,అదే ప్యాన్లో రవ్వ ని వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీళ్ళు పోసి కాగనివ్వాలి,ఫుడ్ కలర్ ఇలాయిచి పొడి కూడా వేయాలి.
  2. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి
  3. కాస్త దెగ్గర పడ్డాకా చెక్కర వేసుకొని కలపాలి
  4. కాచిన పాలు కూడా పోసి బాగా కలపాలి
  5. దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి.
  6. ప్లేట్ లో వేసుకోవాలి
  7. కట్ చేసి జీడి పప్పు పెట్టాలి
  8. అంతే రవ్వ బర్ఫీ రెడీ

నా చిట్కా:

రవ్వ ను వేయిస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది.కలర్ వేసుకోకుండా ఐన చేసుకోవచ్చు

Reviews for sooji burfi Recipe in Telugu (0)