హోమ్ / వంటకాలు / రవ్వ బర్ఫీ

Photo of sooji burfi by Chinnaveeranagari Srinivasulu at BetterButter
640
5
0.0(0)
0

రవ్వ బర్ఫీ

Mar-07-2019
Chinnaveeranagari Srinivasulu
2 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రవ్వ బర్ఫీ రెసిపీ గురించి

స్వీట్

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • దోరగా వేయించటం
  • ఉడికించాలి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. బొంబాయి రవ్వ 1కప్పు
  2. చెక్కర అర కప్పు
  3. నెయ్యి 2స్పూన్
  4. ఇలాయిచి పొడి 1/2 స్పూన్
  5. నీళ్ళు 2కప్పులు
  6. 1చిన్న గ్లాస్ పాలు
  7. జీడిపప్పు 5
  8. ఫుడ్ కలర్ కొద్దిగ

సూచనలు

  1. బాండి పెట్టి నెయ్యి లో జీడిపప్పు వేసి వేయించి,అదే ప్యాన్లో రవ్వ ని వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నీళ్ళు పోసి కాగనివ్వాలి,ఫుడ్ కలర్ ఇలాయిచి పొడి కూడా వేయాలి.
  2. నీళ్లు మరిగిన తరువాత వేయించిన రవ్వ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి
  3. కాస్త దెగ్గర పడ్డాకా చెక్కర వేసుకొని కలపాలి
  4. కాచిన పాలు కూడా పోసి బాగా కలపాలి
  5. దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి.
  6. ప్లేట్ లో వేసుకోవాలి
  7. కట్ చేసి జీడి పప్పు పెట్టాలి
  8. అంతే రవ్వ బర్ఫీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర