హోమ్ / వంటకాలు / రాగి ఆలూ ఫింగర్స్

Photo of Ragi aloo fingers by Chinnaveeranagari Srinivasulu at BetterButter
418
1
0.0(0)
0

రాగి ఆలూ ఫింగర్స్

Mar-07-2019
Chinnaveeranagari Srinivasulu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రాగి ఆలూ ఫింగర్స్ రెసిపీ గురించి

హెల్తీ స్నాక్ ఐటమ్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. ఆలూ 2
  2. రాగి పిండి 4స్పూన్
  3. శనగ పిండి 2స్పూన్
  4. ఉప్పు తగినంత
  5. కారం అర స్పూన్
  6. పసుపు కొద్దిగా
  7. నూనె వేయించటానికి

సూచనలు

  1. ఆలూ ని పొడవుగా కట్ చేయాలి. రాగి పిండి,శనగ పిండి,ఊపు,పసుపు,కారం,నిల్లు పోసి బజ్జి పిండి లా కలపాలి.ఆలూ ను పిండి లో ముంచి ఢీ ఫ్రై చేయాలి.
  2. ఆలూ ఫింగర్స్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర