హోమ్ / వంటకాలు / తీపి మొక్క జొన్న మెంతి ఆకు వడలు

Photo of Sweetcorn methi kebab by Pasumarthi Poojitha at BetterButter
503
6
0.0(0)
0

తీపి మొక్క జొన్న మెంతి ఆకు వడలు

Mar-07-2019
Pasumarthi Poojitha
15 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తీపి మొక్క జొన్న మెంతి ఆకు వడలు రెసిపీ గురించి

స్వీట్ కార్న్ మేథీ వడలు ఈసీ గా చేసుకోవచ్చును మరియు చాలా టేస్టీ గా ఉంటాయి

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మెంతి కూర ఒక కట్ట తరిగి పెట్టుకోవాలి.
  2. స్వీట్ కార్న్ 1 కప్పు ఉడికించాలి
  3. బంగాళా దుంప 2 ఉడికించాలి
  4. ఉప్పు సరిపడా
  5. కారం 1 టేబుల్ స్పూన్
  6. జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్
  7. మొక్క జొన్న పిండి 1 టేబుల్.స్పూన్
  8. బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్స్
  9. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా ఉడికించి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలను పేస్ట్ చేసుకొని ఒక గిన్నె లో కి తీసుకోవాలి.
  2. అందులో ఉడికించిన బంగాళదుంప , మెంతి ఆకు తరుగు, బియ్యం పిండి,మొక్కజొన్న పిండి,కారం,ఉప్పు,జీలకర్ర పొడి వేసుకొని ముద్దలా కలుపుకోవాలి.
  3. ఇప్పుడు పొయ్యి వెలిగించి పెనం పెట్టి నూనె వేసుకొని వేడి అయ్యాక చిన్న చిన్న ముద్దలు తీసుకొని వడ లా చేసుకొని పెనం పై చిన్న మంట పై రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చుకోవాలి .
  4. వేడి వేడి గా టమాటో సాస్ తో తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర