మధుర్ వడ | Madhur vada Recipe in Telugu

ద్వారా Lalitha Kandala  |  9th Mar 2019  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Madhur vada by Lalitha Kandala at BetterButter
మధుర్ వడby Lalitha Kandala
  • తయారీకి సమయం

    10

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    4

    జనం

7

0

మధుర్ వడ వంటకం

మధుర్ వడ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Madhur vada Recipe in Telugu )

  • 1 కప్ బియ్యం పిండి
  • అర కప్ మైదా
  • అర కప్ శనగపిండి
  • పావు కప్ బొంబాయి రవ్వ
  • ఉల్లిపాయ 1
  • పర్చి మిర్చి 4
  • ఉప్పు తగినంత
  • కారం కొద్దిగా
  • జీలకర్ర పావు టేబుల్ స్పూన్
  • నూనె వేయించటానికి సరిపడా
  • అల్లం తరుగు పావు టేబుల్ స్పూన్
  • కరివేపాకు గుప్పెడు
  • కొత్తిమీర పావు కప్

మధుర్ వడ | How to make Madhur vada Recipe in Telugu

  1. నూనె తప్ప మిగతా పదార్ధాలు అన్ని వేసి కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా పిండి కలపాలి
  2. పిండిని బాగా మద్దించి ఒక ప్లాస్టిక్ కవర్ మీద నూనె రాసి పిండిని నిమ్మకాయ సైజు లో తీసుకుని మరీ పల్చగా కాకుండా కొంచెము మందం గా ఒత్తుకోవాలి
  3. నూనె వేడి చేసి మరిగాక వడలు ఒక్కటిగా వేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టి రెండు వైపులా వేయించుకోవాలి

Reviews for Madhur vada Recipe in Telugu (0)