హోమ్ / వంటకాలు / మిల్క్ టోఫీ

Photo of Milk toffee by Deepika K at BetterButter
821
2
0.0(0)
0

మిల్క్ టోఫీ

Mar-09-2019
Deepika K
30 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మిల్క్ టోఫీ రెసిపీ గురించి

ఇది స్వీట్ వంటకం.చాలా రుచిగా ఉంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శ్రీ లంకన్
  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పండుగలాగా
  • చిన్న మంట పై ఉడికించటం
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. కండెన్స్డ్ పాలు -1కప్
  2. షుగర్ -1కప్
  3. వాటర్ -1/2కప్
  4. బట్టర్ -30గ్రా
  5. సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ -1స్పూన్
  6. వెనిల ఎక్స్ట్రాక్ట్ -2చుక్కలు

సూచనలు

  1. మూకుడు పెట్టి షుగర్, నీళ్లు పోసి మరగనివ్వాలి
  2. తరువాత కండెన్స్డ్ మిల్క్ పోసి కలుపుతుండాలి
  3. మిశ్రమం చిక్కపడ్డాక బట్టర్, డ్రై ఫ్రూట్స్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ వేసి కలపండి
  4. ఒక ప్లేట్ కి బట్టర్ రాసి పై మిశ్రమాన్ని పోయండి
  5. చల్లారాక టోఫీ షేప్ లో కట్ చేస్తే డిష్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర