హోమ్ / వంటకాలు / పెసరపిండి ఊతప్పం

Photo of Moongdalflour utappam by kalyani shastrula at BetterButter
330
1
0.0(0)
0

పెసరపిండి ఊతప్పం

Mar-09-2019
kalyani shastrula
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పెసరపిండి ఊతప్పం రెసిపీ గురించి

పెసరపిండితో చేసే దోసె

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • తెలంగాణ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 2కప్స్ పెసరపిండి
  2. 1కప్ బియ్యంపిండి
  3. స్పూన్ జిలకర
  4. స్పూన్ కారం
  5. పసుపు కొద్దిగా
  6. ఇంగువ కొద్దిగా
  7. నూనె
  8. ఉప్పు తగినంత
  9. కప్ చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు
  10. కప్ చిన్నగతరిగిన బీన్స్ ముక్కలు
  11. సగం చిప్ప పచ్చి కొబ్బరి తురుము

సూచనలు

  1. ముందుగా పెసరపిండి రెండు తీసుకుంటే బియ్యంపిండి ఒకటి తీసుకొని కలుపుకోవాలి
  2. ఇందులో ఉప్పు ,కారం ,జిలకర ,ఇంగువ ,పసుపు వేసి కలపాలి .
  3. నీళ్లు పోసి,ఉప్పుకూడా వేసి దోస పిండి వలె కలుపుకోవాలి .
  4. కుక్కర్లో క్యారెట్ ,,బీన్స్ ఉడికించి పెట్టుకొని ,పచ్చికొబ్బరి తురుము కొద్దిగా ఉప్పు వేసి పెట్టుకోవాలి .
  5. కొంచెం కలిపిపెట్టుకున్న పిండిని ఇందులో వేసి ఊతప్పం వలె వేసుకొని మూత పెట్టాలి
  6. రెండవ వైపు కూడా .నూనె వేసి బాగా కాల్చుకోవాలి
  7. కూరల ముక్కలు లేకున్నా విడిగా కూడా పోసుకోవచ్చు
  8. తొందరగా అప్పటికప్పుడు అయ్యే మంచి healthy food

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర