హోమ్ / వంటకాలు / పచ్చిమిర్చి కారం తో ఆలూ కూర

Photo of aloo curry with green chilli paste  by Kiran Gopisetti at BetterButter
781
1
0.0(0)
0

పచ్చిమిర్చి కారం తో ఆలూ కూర

Mar-09-2019
Kiran Gopisetti
5 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చిమిర్చి కారం తో ఆలూ కూర రెసిపీ గురించి

పచ్చిమిర్చి కారం తో ఆలూ కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • మితముగా వేయించుట
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బంగాళాదుంపలు 1/4kg
  2. ఉల్లిపాయలు 3
  3. పచ్చిమిర్చి 10
  4. అల్లం చిన్న ముక్క
  5. ఆయిల్ 50 గ్రామ్స్
  6. ఉప్పు 2స్పూన్స్
  7. పసుపు 1/4 స్పూన్
  8. వెల్లుల్లి 4 రెబ్బలు
  9. కరివేపాకు
  10. పచ్చిపప్పు 1/2 స్పూన్
  11. సాయి మినపప్పు 1/2 స్పూన్
  12. ఆవాలు 1/2 స్పూన్
  13. జీలకర్ర 1 స్పూన్
  14. ఎండుమిర్చి 2

సూచనలు

  1. ముందుగా ఆలూ ఉడికించి పొట్టు తీసి చిదిమి పక్కన పెట్టుకోవాలి.
  2. పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి అయిన తరువాత ఎండుమిర్చి, పచ్చి పప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి ఒక దానితరువాత ఒకటి వేసి వేయించాలి
  3. అవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు ,పసుపు వేసి వేయించి చిదిమిన ఆలూ వేసి ఇంకొంచెం వేగనివ్వాలి.
  4. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర మిక్సీలో పేస్ట్ చేసి కూరలో వేసి ఇంకొంచెం వేయించి దించాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర