హోమ్ / వంటకాలు / పులిహోర పిండి

Photo of Pulihora pindi by Kiran Gopisetti at BetterButter
1202
2
0.0(0)
0

పులిహోర పిండి

Mar-09-2019
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పులిహోర పిండి రెసిపీ గురించి

పులిహోర పిండి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • దక్షిణ భారతీయ
  • ప్రధాన వంటకం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం రవ్వ 1గ్లాస్
  2. నారింజకాయలు 3
  3. పసుపు 1/4 స్పూన్
  4. ఆయిల్ 100 గ్రామ్స్
  5. ఉప్పు 2 స్పూన్స్
  6. తాలింపు గింజలు 2 స్పూన్స్
  7. కరివేపాకు
  8. పచ్చిమిర్చి 4
  9. ఎండుమిర్చి 2
  10. చెనక్కాయ పప్పు 50 గ్రామ్స్
  11. జీడిపప్పు మన ఇష్టం
  12. ఇంగువ 1/2 స్పూన్

సూచనలు

  1. పాన్ పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత పసుపు వేసి 2 గ్లాస్ ల నీళ్ళు పొయ్యాలి
  2. నీళ్ళు మరుగుతున్నప్పుడు 1 గ్లాస్ రవ్వ పోసి మూత పెట్టి సిమ్ లో పెట్టి మగ్గించాలి
  3. 5 నిమిషాలు తరువాత ఒక ప్లేట్ లో ఆరపెట్టాలి.
  4. దానిలో నారింజకాయ రసం, ఉప్పు పట్టించి
  5. మళ్ళీ పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తయువత చెనక్కాయ పప్పు, తాలింపు గింజలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, జీడిపప్పు ఒకదాని తరువాత ఒకటి వేసి వేగిన తరువాత ఇంగువ వేయాలి
  6. ఈ తాలింపు పిండిలో పోసి కలపాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర