హోమ్ / వంటకాలు / ములక్కాయ పాలు పోసి కూర

Photo of drumstick  curry with milk  by Kiran Gopisetti at BetterButter
1086
1
0.0(0)
0

ములక్కాయ పాలు పోసి కూర

Mar-09-2019
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ములక్కాయ పాలు పోసి కూర రెసిపీ గురించి

ములక్కాయ పాలు పోసి కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • దక్షిణ భారతీయ
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. ములక్కాయలు 2
  2. పాలు 1 చిన్న గ్లాస్
  3. నూనె 3 స్పూన్స్
  4. పచ్చిపప్పు 3 స్పూన్స్
  5. సాయి మినపప్పు 1 స్పూన్
  6. ఆవాలు 1/2 స్పూన్
  7. జీలకర్ర 1/2 స్పూన్
  8. ఎండుమిర్చి 1
  9. పచ్చి మిర్చి 2
  10. ఉల్లిపాయలు 4
  11. పసుపు 1/4 స్పూన్
  12. ఉప్పు 1 స్పూన్
  13. కారం 1 1/2 స్పూన్
  14. కరివేపాకు కొంచెం

సూచనలు

  1. పాన్ పెట్టి ఆయిల్ వేసి కాగిన తరువాత
  2. ఎండుమిర్చి, పచ్చిపప్పు, సాయి మినపప్పు, ఆవాలు, జిలకర్ర, కరివేపాకు వేసి వేయించి
  3. ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం వేగిన తరువాత
  4. ఉప్పు, పసుపు, ములక్కాయ ముక్కలు వేసి మూత పెట్టి మగ్గించాలి.
  5. ములక్కాయ ఉడకటానికి కొంచెం నీరు వేసి ఉడికిన తరువాత కారం వేసి
  6. దించే ముందు పాలు పోయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర