హోమ్ / వంటకాలు / సెమ్యా ఉప్మా

Photo of Vermicelli  upma by Gadige Maheswari  at BetterButter
595
3
0.0(0)
0

సెమ్యా ఉప్మా

Mar-11-2019
Gadige Maheswari
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెమ్యా ఉప్మా రెసిపీ గురించి

ఉదయం అల్పాహారంగా తీసుకోవడం. నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 2

  1. సేమ్యా - 1 గ్లాస్
  2. ఉల్లిపాయ ముక్కలు - 1/2 కప్
  3. టొమాటో ముక్కలు - 1/2 కప్
  4. పచ్చిమిర్చి ముక్కలు - 4
  5. మినప్పప్పు - 1/2 స్పూన్
  6. శనగపప్పు - 1/2 స్పూన్
  7. జీలకర్ర ఆవాలు - 1 స్పూన్
  8. కరివేపాకు రెండు రెమ్మలు
  9. ఉప్పు - 1 స్పూన్
  10. నూనె - 4 స్పూన్
  11. కొత్తిమీర తరుగు - కొద్దిగా

సూచనలు

  1. ఒక పాత్రలో 1 స్పూన్ నూనె వేసి అందులో సేమ్యా ను వేయించి పక్కన పెట్టుకోవాలి.
  2. అదే పాత్రలో మిగిలిన నూనె వేసి వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు వేసి ఒక దాని తర్వాత ఒకటి వేయించాలి
  3. ఆ తర్వాత ఇందులోనే 1 1/2 గ్లాసు నీరు పోసి మరిగించాలి.
  4. అది మరిగిన తరువాత సేమ్యా ను వేసి బాగా ఉడికించాలి
  5. చివరికి కోత్తీమీర తరుగు వేసి సర్వ్ చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర