BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / పల్లి జొన్నపిండి జంతికలు

Photo of Peanut jowar chakli by Chinnaveeranagari Srinivasulu at BetterButter
89
2
0(0)
0

పల్లి జొన్నపిండి జంతికలు

Mar-13-2019
Chinnaveeranagari Srinivasulu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లి జొన్నపిండి జంతికలు రెసిపీ గురించి

పల్లిలనూ వేయించి ధన్ఛాళ

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 5

  1. 1గ్లాస్ జొన్న పిండి
  2. పావు గ్లాస్ పల్లిలు
  3. ఉప్పు తగినంత
  4. కారం
  5. వెల్లుల్లి 6 రెబ్బలు
  6. వంట సోడా

సూచనలు

  1. కావాల్సినవి.వెల్లుల్లి ,కారం,ఉప్పు దంచుకోవాలి. పల్లీలను వేయించి పొట్టు తీసి దంచాలి .
  2. వంట సోడా వేసి సరిపడా నీళ్ళు పోసి కలపాలి.
  3. చుట్ట లో పిండి ని పెట్టి కాగిన నూనె లో జంతికలు లాగా వేసుకొని ఢీ ఫ్రై చేయాలి.
  4. పల్లి జొన్న పిండి జంతికలు రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర